Latest News: Irfan Pathan: రోహిత్, కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాల్సిన అవసరం ఉందన్న ఇర్ఫాన్ పఠాన్

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit, Kohli) — భారత క్రికెట్‌కు రెండు ప్రధాన స్తంభాలుగా నిలిచిన ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్‌పై మరోసారి చర్చ మొదలైంది. 2027 వన్డే ప్రపంచ కప్‌ (2027 World Cup)లో వీరు పాల్గొంటారా లేదా అన్న ప్రశ్న చర్చనీయాంశమైంది. ఈ అంశంపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. Dinesh Karthik: రోహిత్ శర్మ‌పై మాజీ క్రికెటర్ ప్రశంసలు … Continue reading Latest News: Irfan Pathan: రోహిత్, కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లో పాల్గొనాల్సిన అవసరం ఉందన్న ఇర్ఫాన్ పఠాన్