Latest News: Rohan Boppanna: టెన్నిస్‌కు రోహ‌న్ బొప్ప‌న్న‌ గుడ్ బై

భారత టెన్నిస్‌లో అజరామరమైన అధ్యాయాన్ని రాసిన రోహన్ బోపన్న (Rohan Boppanna) తన 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికాడు. శనివారం (నేడు) సోషల్ మీడియా ద్వారా ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. దాదాపు రెండు ద‌శాబ్ధాల పాటు అత‌ను టెన్నిస్ కెరీర్‌ను కొన‌సాగించాడు. 45 ఏళ్ల ఉన్న బొప్ప‌న్న చివ‌రి సారి పారిస్ మాస్ట‌ర్స్ ఆడాడు. ఆ టోర్నీలో క‌జ‌క్ ప్లేయ‌ర్‌తో జోడి క‌ట్టాడు. కానీ ఓపెనింగ్ రౌండ్‌లోనే ఆ జంట ఇంటిబాట‌ప‌ట్టింది. Read Also: Arun … Continue reading Latest News: Rohan Boppanna: టెన్నిస్‌కు రోహ‌న్ బొప్ప‌న్న‌ గుడ్ బై