Latest News: Ro-Ko: వ‌న్డే ర్యాంకింగ్స్‌లో రో-కో సత్తా

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సత్తా (Ro-Ko) చాటారు. బ్యాటింగ్ విభాగంలో వీరిద్దరూ వరుసగా తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు.విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ (ICC ODI rankings) లో రోహిత్ శర్మ 781 రేటింగ్స్‌తో అగ్రస్థానంలో నిలవగా.. విరాట్ కోహ్లీ 773 రేటింగ్ పాయింట్స్‌తో రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తర్వాత కెరీర్‌లో తొలిసారి అగ్రస్థానం … Continue reading Latest News: Ro-Ko: వ‌న్డే ర్యాంకింగ్స్‌లో రో-కో సత్తా