Latest News: Ro-Ko Record: సచిన్-ద్రవిడ్ రికార్డుపై రోహిత్-కోహ్లీ నజర్

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియా – సౌతాఫ్రికా(South Africa) వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభంకానుంది. రాంచీ లో జరగనున్న తొలి వన్డేలో టీమ్ ఇండియా స్టార్ జోడీ రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ మరో కీలక రికార్డుకు అంచున నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఇద్దరు కలిసి ఆడే మ్యాచ్‌ల సంఖ్య కొత్త మైలురాయిని చేరబోతోంది. Read also:Third World: ‘థర్డ్ వరల్డ్’ అర్థం ఏమిటి? – … Continue reading Latest News: Ro-Ko Record: సచిన్-ద్రవిడ్ రికార్డుపై రోహిత్-కోహ్లీ నజర్