RO-KO: కోహ్లీ, రోహిత్‌ జీతాలు కట్?

టీమిండియా (Team India) స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)లకు (RO-KO) సంబంధించి బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సెంట్రల్ కాంట్రాక్టుల (Central Contracts) పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా వీరి వార్షిక జీతాలకు భారీగా కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అత్యున్నత ఏ+ గ్రేడ్‌లో ఉన్న వీరిద్దరినీ బీ కేటగిరీకి మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది.ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ (RO-KO)ఒక్కో ఫార్మాట్‌కే పరిమితమయ్యారు. Read … Continue reading RO-KO: కోహ్లీ, రోహిత్‌ జీతాలు కట్?