RO-KO: బీసీసీఐ తీరుపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ అసంతృప్తి

భారత క్రికెట్‌ను దశాబ్దాల పాటు శిఖరస్థాయిలో నిలబెట్టిన దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (RO-KO), రవిచంద్రన్ అశ్విన్‌ల విషయంలో BCCI వ్యవహరించిన తీరుపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ (Monty Panesar) అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన ఈ ముగ్గురు స్టార్ ప్లేయర్లకు వారి స్థాయికి తగ్గ గౌరవం దక్కలేదన్న అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా వెల్లడించాడు. Read also: Robin Uthappa: ఆసీస్ బ్యాటర్లకు ఉతప్ప సూచన వీడ్కోలు … Continue reading RO-KO: బీసీసీఐ తీరుపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ అసంతృప్తి