IND vs NZ: రింకు సింగ్ సత్తా..ధోని రికార్డు సమం

భారత క్రికెటర్ ఎంఎస్ ధోని స్థానాన్ని రింకు సింగ్ భర్తీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌ (IND vs NZ) తో జరిగిన తొలి టీ20లో రింకు సింగ్ అద్భుత ప్రదర్శనతో ధోని రికార్డును సమం చేశాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 20వ ఓవర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టడంలో ధోని 132 బంతుల్లో 12 సిక్సర్లు బాదగా, రింకు సింగ్ కేవలం 38 బంతుల్లోనే 12 సిక్సర్లు కొట్టి ధోని రికార్డును సమం చేశాడు. హార్దిక్ పాండ్యా … Continue reading IND vs NZ: రింకు సింగ్ సత్తా..ధోని రికార్డు సమం