Ricky Ponting: వన్డే సిరీస్‌ లో భారత్ ఓటమిపై స్పందించిన పాంటింగ్

భారత్, న్యూజిలాండ్ మధ్య ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా సొంత గడ్డపై 2-1 తేడాతో పరాజయం పాలవడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఓటమిపై అభిమానులతో పాటు క్రికెట్ నిపుణులు, మాజీ ఆటగాళ్లు కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (Ricky Ponting) భారత జట్టు ప్రదర్శనపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. Read Also: IND vs NZ: టీమిండియా ఘన విజయం చెత్త ప్రదర్శన … Continue reading Ricky Ponting: వన్డే సిరీస్‌ లో భారత్ ఓటమిపై స్పందించిన పాంటింగ్