Richard Pybus: అఫ్గనిస్తాన్ కొత్త హెడ్ కోచ్‌గా రిచర్డ్ పైబస్ నియామకం

Richard Pybus: అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు (Afghanistan Cricket Team) సరికొత్త ప్రయాణానికి సిద్ధమైంది. జట్టు నూతన హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన రిచర్డ్ పైబస్‌ను నియమిస్తున్నట్లు అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) మంగళవారం ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ 2026 వరకు కోచ్‌గా వ్యవహరించిన జొనాథన్ ట్రాట్ తన పదవీకాలం ముగియడంతో తప్పుకున్నారు. ఆయన స్థానంలో పైబస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. Read Also: T20 WC 2026: టీమిండియాకు పాంటింగ్ కీలక సూచనలు శ్రీలంక సిరీస్‌తో … Continue reading Richard Pybus: అఫ్గనిస్తాన్ కొత్త హెడ్ కోచ్‌గా రిచర్డ్ పైబస్ నియామకం