News Telugu: Revanth reddy: రేవంత్ రెడ్డి మనవడు మెస్సీతో ఫుట్‌బాల్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనవడు అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన అరుదైన క్షణం ఉప్పల్ స్టేడియంలో అభిమానులను ఆకట్టుకుంది. గోట్ కప్ పేరుతో జరిగిన ఎగ్జిబిషన్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో రేవంత్ రెడ్డి తన మనవడికి ఆటలో సూచనలు చేస్తూ సరదాగా పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకాగా, స్టేడియానికి వచ్చిన ముఖ్యమంత్రి భార్య గీతా రెడ్డిని ఆయన సాదరంగా పలకరించారు. Read also: Rahul … Continue reading News Telugu: Revanth reddy: రేవంత్ రెడ్డి మనవడు మెస్సీతో ఫుట్‌బాల్..