Latest News: Robin Uthappa: చెక్ బౌన్స్ కేసులో రాబిన్ ఊతప్పకు ఊరట

టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప (Robin Uthappa) కు చెక్ బౌన్స్ కేసులో పెద్ద ఊరట లభించింది. ముంబై సెషన్స్ కోర్టు తాజా తీర్పుతో ఊతప్పపై ఉన్న ఒత్తిడి కొంతవరకు తగ్గింది. ఈ కేసులో కింది కోర్టు జారీ చేసిన సమన్లను సెషన్స్ కోర్టు రద్దు చేస్తూ, విచారణలో పలు విధానపరమైన లోపాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అదే సమయంలో కేసును తిరిగి మజ్‌గావ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు పునఃపరిశీలన కోసం పంపింది.  KL Rahul: … Continue reading Latest News: Robin Uthappa: చెక్ బౌన్స్ కేసులో రాబిన్ ఊతప్పకు ఊరట