Latest News: Shreyas Iyer: కోలుకుంటున్నా.. అభిమానులకి ధన్యవాదాలు: శ్రేయస్
భారత స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా స్పందించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం సోషల్ మీడియా (Social media) వేదికగా ఓ స్ఫూర్తిదాయక పోస్ట్ చేస్తూ, తాను క్రమంగా కోలుకుంటున్నానని వెల్లడించారు. అదే సమయంలో, తనకు అండగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సహచరులు, కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. Read Also: Ben Austin: మెడకు … Continue reading Latest News: Shreyas Iyer: కోలుకుంటున్నా.. అభిమానులకి ధన్యవాదాలు: శ్రేయస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed