Breaking News: RCB: యశ్ దయాల్ ప్లేస్ లో ఉమేశ్ యాదవ్?

ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించి, ఆ తర్వాత 2026 సీజన్ కోసం రూ. 11 కోట్లకు పైగా భారీ ధరతో రిటైన్ అయిన యష్ దయాళ్ ఇప్పుడు తీవ్రమైన చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. పోక్సో కేసు నమోదైన యశ్‌ను జట్టులో ఎలా కొనసాగిస్తారని ఆర్‌సీబీ (RCB)పై విమర్శలొస్తున్నాయి. ఆర్‌సీబీ (RCB) బౌలర్ యశ్ దయాల్ స్థానంలో ఇండియా సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌ను వచ్చే సీజన్‌లో జట్టులోకి తీసుకోనున్నట్లు క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది. … Continue reading Breaking News: RCB: యశ్ దయాల్ ప్లేస్ లో ఉమేశ్ యాదవ్?