Latest News: RCB: అంబానీకి పోటీగా ఐపీఎల్‌లో అదానీ ఎంట్రీ?

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB). ఈ జట్టుకు కోట్లాది అభిమానులు ఉన్నారు. ప్రతి సీజన్‌లోనూ ఆర్సీబీ ట్రోఫీ కోసం పోరాడుతూనే వచ్చింది. చివరకు 2025 సీజన్‌లో ఆ కల నెరవేరింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో కాకపోయినా, ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. కానీ ఆ విజయం తర్వాత తొలి ఏడాదే ఆ ఫ్రాంఛైజీకి చేదు అనుభవం మిగిలింది. Read Also:  Shami: షమీకు … Continue reading Latest News: RCB: అంబానీకి పోటీగా ఐపీఎల్‌లో అదానీ ఎంట్రీ?