Latest News: Rivaba Jadeja: మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రవీంద్ర జడేజా భార్య

టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా  (Ravindra Jadeja)తన అద్భుత ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఆయన భార్య రివాబా జడేజా (Rivaba Jadeja) రాజకీయ రంగంలో సత్తా చాటుతూ గుజరాత్ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు. అక్టోబర్ 17న గాంధీనగర్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రివాబా జడేజా గుజరాత్ మంత్రిగా ప్రమాణం చేశారు. జామ్‌నగర్ (Jamnagar) ఎమ్మెల్యేగా ఉన్న ఆమె ఇప్పుడు అధికారికంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. Read Also: … Continue reading Latest News: Rivaba Jadeja: మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రవీంద్ర జడేజా భార్య