Jadeja dropped from ODI : జడేజా స్థానం ప్రమాదంలోనా? వన్డే కెరీర్‌పై నీలినీడలు!

Jadeja dropped from ODI : టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ Ravindra Jadeja వన్డే జట్టులో స్థానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి తర్వాత జడేజా ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతడి వన్డే కెరీర్‌పై నీలినీడలు కమ్ముకుంటున్నాయని విశ్లేషకులు అంటున్నారు. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో జడేజా బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. 44 బంతులు ఎదుర్కొని కేవలం 27 పరుగులు … Continue reading Jadeja dropped from ODI : జడేజా స్థానం ప్రమాదంలోనా? వన్డే కెరీర్‌పై నీలినీడలు!