Latest News: Ravindra Jadeja:విండీస్‌ను దెబ్బతీసిన రవీంద్ర జడేజా

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా (Team India) రెండో రోజు ఆటలో అద్భుతమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతమైన ఫార్మ్‌లో కనిపించారు. కరీబియన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి కష్టాల్లో పడింది. Nadyne de Klerk: రిచా ఘోష్‌పై సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ ఆగ్రహం భారత్ బౌలర్ల మత్తులో వెస్టిండీస్ (West Indies) బ్యాట్స్‌మెన్ మెల్లగా పరుగులు సేకరించడంలో … Continue reading Latest News: Ravindra Jadeja:విండీస్‌ను దెబ్బతీసిన రవీంద్ర జడేజా