Latest News: Ravichandran Ashwin: టెస్ట్ క్రికెట్‌కు బుమ్రా దూరంగా ఉండాలంటూ అశ్విన్ కీలక వ్యాఖ్యలు

సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడిన బుమ్రాకు వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బుమ్రా గురించి తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఏబీ డివిలియర్స్‌తో మాట్లాడిన అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు బుమ్రాతో మంచి రిలేషన్ ఉంది. Read Also: Sunil Shetty: మహిళా క్రికెటర్ జెమీమా పై సునీల్ శెట్టి ప్రశంసలు టెస్ట్ క్రికెట్ ఆడవద్దని సలహా ఇచ్చేవాడిని ప్రస్తుతం నేను అతని దగ్గరగా ఉండి ఉంటే.. … Continue reading Latest News: Ravichandran Ashwin: టెస్ట్ క్రికెట్‌కు బుమ్రా దూరంగా ఉండాలంటూ అశ్విన్ కీలక వ్యాఖ్యలు