Latest News: Ravi Shastri: కోహ్లీ, రోహిత్ వన్డే భవిష్యత్తుపై స్పందించిన రవిశాస్త్రి

టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భవిష్యత్తుపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టెస్టు, టీ20 ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు, అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా వన్డే సిరీస్తో మళ్లీ జట్టులోకి వస్తున్నారు. Read Also: Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్ పుకార్లపై శ్రీకాంత్ క్లారిటీ ఈ నేపథ్యంలో, వీరి వన్డే కెరీర్‌ ఎంతవరకూ కొనసాగుతుందో, ముఖ్యంగా … Continue reading Latest News: Ravi Shastri: కోహ్లీ, రోహిత్ వన్డే భవిష్యత్తుపై స్పందించిన రవిశాస్త్రి