Latest News: Rashid Khan: రెండో పెళ్లిపై ఆఫ్ఘ‌న్ బౌల‌ర్ రషీద్ ఖాన్ క్లారిటీ!

అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) తన రెండో పెళ్లి విషయంపై వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఓ మహిళతో రషీద్ ఖాన్ దిగిన ఫోటో వైరల్ అవుతుండటంతో ఆయన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా దీనిపై స్పష్టతనివ్వాల్సి వచ్చింది. రషీద్ ఖాన్ ఈ ఏడాది ఆగస్టులోనే వివాహం చేసుకున్నట్లు సమాచారం. Read Also: Pakistan: వరుస బాంబు దాడులతో పాక్ లో ఉన్న శ్రీలంక జట్టుకి భారీ భద్రత దీనిపై … Continue reading Latest News: Rashid Khan: రెండో పెళ్లిపై ఆఫ్ఘ‌న్ బౌల‌ర్ రషీద్ ఖాన్ క్లారిటీ!