Breaking News – Ranji Trophy : నేటి నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం

భారతదేశ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ అయిన ‘రంజీ ట్రోఫీ 2025-౨౬’ సీజన్ నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఇది 91వ ఎడిషన్ కావడం విశేషం. దేశవ్యాప్తంగా మొత్తం 38 జట్లు ఈ సీజన్‌లో బరిలోకి దిగుతుండగా, ప్రతి జట్టు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సన్నద్ధమవుతోంది. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిన విదర్భ జట్టు ఈసారి తన టైటిల్‌ను కాపాడుకోవడానికి సిద్ధమవుతుండగా, రన్నరప్‌గా నిలిచిన కేరళ జట్టు ఈసారి కప్ గెలవాలని … Continue reading Breaking News – Ranji Trophy : నేటి నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం