Latest News: Rajasthan Royals: కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా: పరాగ్

IPL 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో మార్పులు జరిగాయి. IPL-2026లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని పరాగ్ తెలిపారు. ‘గత సీజన్‌లో 7-8 మ్యాచులకు కెప్టెన్సీ చేశా. 80-85% సరైన నిర్ణయాలే తీసుకున్నా. Read Also: IND vs SA: నేడే భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్ మినీ ఆక్షన్ తర్వాత కెప్టెన్ ఎవరనేది డిసైడవుతుంది’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మాజీ కెప్టెన్ … Continue reading Latest News: Rajasthan Royals: కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా: పరాగ్