Rajasthan Royals : కెప్టెన్సీ రేస్ జైస్వాల్‌కు వెయిట్? పరాగ్–జడేజా పోటీ

Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ విషయంలో యువ స్టార్ యశస్వి జైస్వాల్ కు ఇంకొంత కాలం ఎదురుచూడాల్సి రావొచ్చని మాజీ భారత ఆటగాడు రాబిన్ ఉతప్ప అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ ఎవరు అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. సంజూ శాంసన్ అందుబాటులో లేని సమయంలో ఐపీఎల్ 2025లో రియాన్ పరాగ్ జట్టును నడిపారు. ఆ సమయంలోనే యువ ఆటగాళ్ల మధ్య అసంతృప్తి ఉందన్న వార్తలు కూడా వినిపించాయి. … Continue reading Rajasthan Royals : కెప్టెన్సీ రేస్ జైస్వాల్‌కు వెయిట్? పరాగ్–జడేజా పోటీ