Latest News: Rahul Gandhi: నేడు హైదరాబాద్ కు రానున్న రాహుల్ గాంధీ
ఫుడ్‌బాల్ లెజెంట్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ గోట్ ఇండియా టూర్‌లో భాగంగా శనివారం హైదరాబాద్ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో ఫుడ్‌బాల్ మ్యాచ్ ఆడనున్నారు.ఈ హై-ప్రొఫైల్ కార్యక్రమానికి ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. షెడ్యూల్ ప్రకారం.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) డిసెంబర్ 13వ తేదీ (శనివారం) సాయంత్రం 4:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి బయల్దేరి, రాత్రి 7:15 గంటలకు మైదానానికి … Continue reading Latest News: Rahul Gandhi: నేడు హైదరాబాద్ కు రానున్న రాహుల్ గాంధీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed