Messi Match : రేవంత్-మెస్సీ మ్యాచ్ కు రాహుల్ గాంధీ

తెలంగాణ రాజధాని హైదరాబాద్ రేపు (శనివారం) ఒక అరుదైన క్రీడా, రాజకీయ సంగమానికి వేదిక కానుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నగరానికి విచ్చేయనున్నారు. ఆయన పర్యటనలో ప్రధాన ఘట్టం – ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ పాల్గొనే ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను వీక్షించడం. ఈ క్రీడా కార్యక్రమానికి రాహుల్ గాంధీని ఆహ్వానించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్ రెడ్డి, … Continue reading Messi Match : రేవంత్-మెస్సీ మ్యాచ్ కు రాహుల్ గాంధీ