PV Sindhu: షట్లర్ పీవీ సింధుపై ప్రముఖులు ప్రశంసలు

షట్లర్ పీవీ సింధు (PV Sindhu), ఇంటర్నేషనల్ కెరీర్‌లో 500 విజయాలు సాధించిన తొలి భారతీయురాలిగా ఘనత వహించిన ఆమెకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆట పట్ల ఆమె అంకితభావం, పట్టుదలను రేవంత్ కొనియాడారు. సింధు ఘనత దేశానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. Read Also: BCB: భారత్‌లో టీ20 మ్యాచ్‌లు ఆడబోమని ప్రకటించిన బంగ్లాదేశ్ లెజెండరీ హోదా 2009లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన … Continue reading PV Sindhu: షట్లర్ పీవీ సింధుపై ప్రముఖులు ప్రశంసలు