Pune: రోహిత్ శర్మకు డాక్టరేట్

Pune: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు క్రీడా రంగంలో చేసిన విశేష సేవలకు బహుమతిగా డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ విషయం అజింక్య డీవై పాటిల్ యూనివర్సిటీ వెల్లడించింది. పుణెలో ఈ శనివారం జరగనున్న వర్సిటీ యొక్క 10వ స్నాతకోత్సవ వేడుకలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు డాక్టరేట్ అందజేయనుంది. Read Also: IND vs NZ: టీమిండియా ఘన విజయం టీ20 WC, చాంపియన్స్ ట్రోఫీ విజయాలకు కెప్టెన్ మరియు స్టార్ ఆటగాడిగా, రోహిత్ భారత … Continue reading Pune: రోహిత్ శర్మకు డాక్టరేట్