Latest News: Puducherry: కోచ్‌పై బ్యాట్‌తో దాడి చేసిన ముగ్గురు ఆటగాళ్లు
పుదుచ్చేరి (Puducherry) లో, అండర్–19 జట్టు హెడ్ కోచ్ ఎస్. వెంకటరమణపై ముగ్గురు స్థానిక ఆటగాళ్లు దాడి చేసిన ఘటన క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వివాదం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం జట్టును సెలక్ట్ చేయడంలో జరిగిన తగాదాతో ముడిపడి ఉంది. జట్టులో తమకు స్థానం దక్కకపోవడంతో ఆగ్రహించిన ఆటగాళ్లు కోచ్‌పై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో కోచ్ తలకు, భుజానికి తీవ్ర గాయాలు కావడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. … Continue reading Latest News: Puducherry: కోచ్‌పై బ్యాట్‌తో దాడి చేసిన ముగ్గురు ఆటగాళ్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed