Latest News: Naga Vamsi: HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

టాలీవుడ్ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) హైదరాబాద్‌లో ఘనంగా, విజయవంతంగా ముగిసిన ‘ది గోట్ మెస్సీ టూర్ ఇండియా 2025’ కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతటి భారీ అంతర్జాతీయ ఈవెంట్‌ను ఎలాంటి గందరగోళం లేకుండా, ఎంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత, నాయకత్వ పటిమ ఉన్నాయని కొనియాడారు. Read Also: Premante Movie: ఓటీటీలోకి ‘ప్రేమంటే’ ఎప్పుడంటే? సీఎం రేవంత్ రెడ్డి … Continue reading Latest News: Naga Vamsi: HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు