Telugu News:Pro Kabaddi:తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
ప్రో కబడ్డీ(Pro Kabaddi) లీగ్ సీజన్-12లో ఉత్కంఠ భరిత దశకు చేరుకుంది. ఇవాళ తెలుగు టైటాన్స్ మరియు పట్నా పైరేట్స్ జట్ల మధ్య ఎలిమినేటర్-3 పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు నేరుగా టోర్నీ నుంచి తప్పుకోనుంది, గెలిచిన జట్టు మాత్రం రేపు జరిగే క్వాలిఫయర్-2లో పుణేరి పల్టాన్‌తో తలపడనుంది. ఇప్పటికే నిన్న జరిగిన క్వాలిఫయర్-1లో దబాంగ్ ఢిల్లీ, పుణేరి పల్టాన్‌పై గెలిచి ఫైనల్ బరిలోకి అడుగుపెట్టింది. ఇక ఈరోజు జరిగే పోరు ద్వారా ఫైనల్‌కు … Continue reading Telugu News:Pro Kabaddi:తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed