Telugu News: Pro Kabaddi:ఫైనల్ – ఢిల్లీ vs పుణేరి పల్టాన్ పోరు ఇవాళ

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12(Pro Kabaddi) ఫైనల్ పోరులో ఇవాళ దబాంగ్ ఢిల్లీ K.C.(Dabang Delhi K.C) జట్టు, పుణేరి పల్టాన్ జట్టుతో తలపడనుంది. ఢిల్లీలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో రెండు జట్లు అద్భుత ఫారంలో కొనసాగుతూ లీగ్ దశలోనే అగ్రస్థానాల్లో నిలిచాయి. Read Also: Jemimah Rodrigues: జెమీమా ను గంభీర్‌తో పోలుస్తున్న నెటిజన్లు రెండో టైటిల్ కోసం ఢిల్లీ–పుణేరి తలపడి పోరు 2021-22 సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ … Continue reading Telugu News: Pro Kabaddi:ఫైనల్ – ఢిల్లీ vs పుణేరి పల్టాన్ పోరు ఇవాళ