Latest News: Prithvi Shaw: పృథ్వీ షా డబుల్ సెంచరీ

భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతుడిగా పేరుపొందిన యంగ్ ఓపెనర్ పృథ్వీ షా (Prithvi Shaw) మరోసారి తన బ్యాటింగ్ టాలెంట్‌ను చూపించాడు. ఫారం, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా కొంతకాలంగా టీమిండియా జట్టుకు దూరంగా ఉన్నా, దేశవాళీ క్రికెట్‌లో మాత్రం షా వరుసగా అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో జరిగిన మ్యాచ్‌లో అతను డబుల్ సెంచరీ బాదారు. Read Also: IND vs SA: టెస్ట్ సిరీస్‌.. సౌతాఫ్రికా జట్టు ఇదే … Continue reading Latest News: Prithvi Shaw: పృథ్వీ షా డబుల్ సెంచరీ