Prithvi Shaw engagement : పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్, ఎవరీ ఆకృతి అగర్వాల్?

Prithvi Shaw engagement : టీమ్ ఇండియా ఓపెనర్ పృథ్వీ షా తన వ్యక్తిగత జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. సోషల్ మీడియా సెన్సేషన్, నటి ఆకృతి అగర్వాల్తో ఆయన నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ప్రేమాయణం తర్వాత అధికారిక ప్రకటన గత కొంతకాలంగా పృథ్వీ షా – ఆకృతి అగర్వాల్ ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు ప్రకటించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. … Continue reading Prithvi Shaw engagement : పృథ్వీ షా ఎంగేజ్‌మెంట్, ఎవరీ ఆకృతి అగర్వాల్?