Vaibhav Suryavanshi: వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నారు. వీర్ బాల్ దివాస్ పేరిట ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ‘ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్’ అందుకున్నారు. చిన్న వయసులో కల్చర్, సోషల్ సర్వీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ లో అసాధారణ ప్రతిభ కనబర్చిన వారికి ఈ పురస్కారం ఇస్తారు. Read Also: Vaibhav Suryavanshi: వైభవ్ కు అరుదైన ఘనత ఈ సందర్భంగా రాష్ట్రపతి … Continue reading Vaibhav Suryavanshi: వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్