Telugu News: pollution: ఢిల్లీ లో బతకలేకపోతున్నా..

దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన జాంటీ రోడ్స్, ఢిల్లీ వాయు కాలుష్యంపై (pollution) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తన కుటుంబంతో గోవాలో నివసిస్తున్న రోడ్స్, ఢిల్లీకి రాగానే గాలి నాణ్యత ఎంత దారుణంగా ఉందో వెంటనే అర్థమైందని అన్నారు. ఈ కాలుష్య వాతావరణంలో పిల్లలను బయటకు వెళ్లి ఆడుకోమని ప్రోత్సహించడం ఎలా సాధ్యమని ఆయన ఆవేదన చెందారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రోడ్స్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. … Continue reading Telugu News: pollution: ఢిల్లీ లో బతకలేకపోతున్నా..