Latest News: Messi: మెస్సీతో ఫొటో.. ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారంటే?

ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల కల నిజమవుతోంది. దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ (Messi) భారత పర్యటన అధికారికంగా ప్రారంభమైంది. ఈ తెల్లవారుజామున కోల్‌కతా చేరుకున్న మెస్సీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎన్నో ఏళ్లుగా ఆయనను ప్రత్యక్షంగా చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. Read Also: Lionel Messi: ఒకే వేదికపై మెస్సీ, షారుఖ్ ఖాన్ 60 మంది రిజిస్టర్ చేసుకున్నారు కోల్‌కతాలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, మెస్సీ (Messi) … Continue reading Latest News: Messi: మెస్సీతో ఫొటో.. ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారంటే?