Cricketer IPL : కరీంనగర్ కుర్రాడు ఐపీఎల్‌లోకి రాజస్థాన్ రాయల్స్ అమన్‌రావు…

Karimnagar cricketer IPL : కరీంనగర్‌ జిల్లాకు చెందిన యువ క్రికెటర్ పేరాల అమన్‌రావు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అడుగుపెట్టాడు. మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో 21 ఏళ్ల అమన్‌రావును రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. జిల్లా కుర్రాడు ప్రతిష్ఠాత్మక టోర్నీలో చోటు దక్కించుకోవడంతో కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌లోనూ క్రీడాభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రస్తుతం హైదరాబాద్ అండర్-23 రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అమన్‌రావు, ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ … Continue reading Cricketer IPL : కరీంనగర్ కుర్రాడు ఐపీఎల్‌లోకి రాజస్థాన్ రాయల్స్ అమన్‌రావు…