2031 World Cup : ఐసీసీకి పాక్-బంగ్లా షాక్, 2031 వరకూ హైబ్రిడ్ డిమాండ్!

2031 World Cup : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ)పై పాకిస్థాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు మరోసారి ఒత్తిడి పెంచుతున్నాయి. భారత్‌తో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్ బహిష్కరణ అంశంపై చర్చలు కొనసాగుతున్న వేళ, ఇప్పుడు కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చాయి. 2031 వన్డే ప్రపంచకప్‌ వరకు ‘హైబ్రిడ్ మోడల్’ను కొనసాగించాలని ఈ రెండు బోర్డులు కోరుతున్నాయి. ఇది భారత్‌కు ఆతిథ్య హక్కుల విషయంలో కొత్త తలనొప్పిగా మారే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఎన్‌డీటీవీ … Continue reading 2031 World Cup : ఐసీసీకి పాక్-బంగ్లా షాక్, 2031 వరకూ హైబ్రిడ్ డిమాండ్!