Pathum Nissanka century : నిస్సంక సెంచరీతో లంక విజయం, ఆసీస్ షాక్‌లో
Pathum Nissanka century : టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై శ్రీలంక సాధించిన చారిత్రాత్మక విజయానికి హీరోగా నిలిచిన ఓపెనర్ పాతుమ్ నిస్సంక తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. “సెంచరీ సాధించి జట్టును సూపర్-8 దశకు చేర్చడం ఎంతో సంతోషంగా ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలించింది. నా సహజ ఆటను ఆడే అవకాశం దక్కింది,” అని మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే కుశాల్ పెరీరా వికెట్ … Continue reading Pathum Nissanka century : నిస్సంక సెంచరీతో లంక విజయం, ఆసీస్ షాక్‌లో
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed