T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ కు పాక్ జట్టు ప్రకటన

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026) జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ ప్రపంచకప్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వంటి దేశాలు తమ జట్లను ప్రకటించాయి. తాజాగా పాకిస్థాన్ కూడా తమ తాత్కాలిక 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. Read also: AP Sports: … Continue reading T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ కు పాక్ జట్టు ప్రకటన