Pakistan boycott India match : భారత్ మ్యాచ్ బహిష్కరణ, పాక్ సెమీస్ ఆశలపై ముప్పా?

Pakistan boycott India match : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు Pakistan Cricket Team సంచలన నిర్ణయం తీసుకుంది. టోర్నీకి ముందు ఆస్ట్రేలియాపై 3-0 తేడాతో సిరీస్ గెలిచి మంచి ఫామ్‌లో ఉన్న పాకిస్థాన్, ఈ నిర్ణయంతో ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బంగ్లాదేశ్‌ను ప్రపంచకప్ నుంచి తప్పించిన అంశాన్ని నిరసిస్తూ, ఆ దేశానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ … Continue reading Pakistan boycott India match : భారత్ మ్యాచ్ బహిష్కరణ, పాక్ సెమీస్ ఆశలపై ముప్పా?