ICC T20 World Cup 2026: టీ20 ప్ర‌పంచ‌కప్‌కు జట్టును ప్రకటించిన పాక్

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2026 (ICC T20 World Cup 2026) లో తమ భాగస్వామ్యంపై నెలకొన్న అనుమానాలకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టత ఇచ్చింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఈ మెగా టోర్నీని పాకిస్థాన్ బహిష్కరిస్తుందన్న ఊహాగానాలకు చెక్ పెడుతూ, ఇవాళ అధికారికంగా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. దీంతో పాకిస్థాన్ టోర్నీలో పాల్గొంటుందన్న విషయం స్పష్టమైంది. Read Also: Palash Muchhal: రూ.10 కోట్ల దావా వేసిన స్మృతి మాజీ ప్రియుడు … Continue reading ICC T20 World Cup 2026: టీ20 ప్ర‌పంచ‌కప్‌కు జట్టును ప్రకటించిన పాక్