PAK vs USA: ఓటమిపై స్పందించిన అమెరికా కెప్టెన్

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, తన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై నెగ్గిన పాక్, మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌ (PAK vs USA) లోనూ అమెరికాపై 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 190 పరుగులు చేయగా.. అమెరికా 158 పరుగులే చేసి ఓటమిపాలైంది. Read Also: Arjun Tendulkar: ప్రధాని మోదీని కలిసిన సచిన్ కుటుంబం … Continue reading PAK vs USA: ఓటమిపై స్పందించిన అమెరికా కెప్టెన్