Latest News: ODI: వన్డేలో అత్యధిక మెయిడెన్ ఓవర్లు

వన్డేలో మెయిడెన్ ఓవర్ అంటే బౌలర్‌కు సవాల్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ నిరంతరం పరుగులు సాధించడానికి ప్రయత్నిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఒక మెయిడెన్ ఓవర్ వేయడం కూడా బౌలర్‌కు సవాలే. అయితే, వన్డే(ODI) చరిత్రలో కొందరు బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఒకే మ్యాచ్‌లో అనూహ్యంగా ఎక్కువ మెయిడెన్ ఓవర్లు వేశారు. Read also: Kolkata Underwater Metro: హుగ్లీ కింద మెట్రో అద్భుతం! వన్డే చరిత్రలో రికార్డు సృష్టించిన బౌలర్లు బిషన్ సింగ్ బేడీ (భారత్) … Continue reading Latest News: ODI: వన్డేలో అత్యధిక మెయిడెన్ ఓవర్లు