Latest News: ODI Series: ENGపై న్యూజిలాండ్ గెలుపు

న్యూజిలాండ్ వన్డే జట్టు (New Zealand ODI squad) చరిత్ర సృష్టించింది. సొంత మైదానంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ (ODI Series) లో ఇంగ్లండ్ జట్టును 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ విజయంతో న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం రాసింది. గత 42 ఏళ్లలో ఇంగ్లండ్‌పై ఇంతటి ఆధిపత్యం ప్రదర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. Read Also: Sanju Swap: సంజూ–స్టబ్స్ స్వాప్‌ డీల్‌ సెన్సేషన్‌! ఈ ఘనత సాధించిన … Continue reading Latest News: ODI Series: ENGపై న్యూజిలాండ్ గెలుపు