ODI series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నేడు భారత జట్టు ప్రకటన

న్యూజిలాండ్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌ (ODI series) పై భారత క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ నెల 11, 14, 18 తేదీల్లో జరిగే ఈ కీలక సిరీస్ కోసం BCCI నేడు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. గతేడాది ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీసులతో పాటు విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన సీనియర్లు రోహిత్, కోహ్లీలపైనే అందరి దృష్టి ఉంది. Read also: Washington Sundar: వాషింగ్టన్‌ సుందర్‌పై నెటిజన్ లు … Continue reading ODI series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. నేడు భారత జట్టు ప్రకటన