ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్.. రెండో స్థానంలో కోహ్లీ

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌ (ICC ODI Rankings) లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ఆటగాడు విరాట్ కోహ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ 845 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లీ 795 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో మిచెల్ అద్భుతంగా రాణించి 352 పరుగులు చేశాడు. Read Also: Mitchell Santner: టీ20 సిరీస్ ను … Continue reading ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్.. రెండో స్థానంలో కోహ్లీ