ODI: గౌతమ్ గంభీర్‌పై అభిమానుల తీవ్ర ఆగ్రహం
సొంతగడ్డపై భారత క్రికెట్ జట్టుకు మరో చేదు అనుభవం ఎదురైంది. ఈ సారి వన్డే (ODI) ల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. గతేడాది టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి దిమ్మతిరిగే షాకిచ్చిన న్యూజిలాండ్.. ఈ సారి వన్డే సిరీస్‌లో దెబ్బకొట్టింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకొని సరికొత్త చరిత్రను లిఖించింది. భారత గడ్డపై తొలి వన్డే సిరీస్‌ను గెలుచుకొని 38 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. Read Also: India vs New Zealand … Continue reading ODI: గౌతమ్ గంభీర్‌పై అభిమానుల తీవ్ర ఆగ్రహం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed