Latest News: Novak Djokovic: నొవాక్ జకోవిచ్ అరుదైన ఘనత

సెర్బియా లెజెండ్ తన అద్భుత ప్రతిభ, దృఢ సంకల్పంతో టెన్నిస్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే మైలురాయిని సృష్టించాడు టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ (Novak Djokovic).. ఇటీవల ఏథెన్స్‌లో జరిగిన హెల్లెనిక్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇటలీ ఆటగాడు లొరెంజో ముసెట్టీ (Lorenzo Musetti)పై గెలుపొందిన జకోవిచ్ తన కెరీర్‌లో 101వ ఏటీపీ టైటిల్‌ను అందుకున్నాడు. Read Also: WWC 2025: ఉమెన్స్ ODI విజయం తర్వాత భారీగా పెరిగిన జెమీమా, షెఫాలీ బ్రాండ్ వాల్యూ ఈ టైటిల్ … Continue reading Latest News: Novak Djokovic: నొవాక్ జకోవిచ్ అరుదైన ఘనత