Latest News: Suryakumar Yadav: ధోనీ సారథ్యంలో ఆడకపోవడం నా కెరీర్‌లో తీరని లోటు : సూర్యకుమార్

టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రస్తుత కప్తెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన కెరీర్‌లోని కొన్ని అనుభూతులను ఇటీవలే అభిమానులతో పంచుకున్నాడు. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడూ అతని ఆట, ఫిట్నెస్, స్మార్ట్ బ్యాటింగ్ (Smart batting) స్టైల్‌ను ప్రశంసిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో, సూర్యకుమార్ ఒక చిన్న, విషయాన్ని బయటపెట్టాడు. Harjas Singh: చరిత్ర సృష్టించిన భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఎందరో దిగ్గజాల సారథ్యంలో ఆడినప్పటికీ, ఒక విషయంలో … Continue reading Latest News: Suryakumar Yadav: ధోనీ సారథ్యంలో ఆడకపోవడం నా కెరీర్‌లో తీరని లోటు : సూర్యకుమార్